🔥 ट्रेंडिंग બગસરા બાયપાસમાં હિરાણી ફાર્મના ઘાસચારા... आरआईसी मे ं जयपुर डांस कॉन्क्लेव का हु... आईएएस अधिकारी शिखर अग्रवाल पर 64 विला... जयपुर मे ं खुला देश का पहला इमर्सिव डे... आज के पल्स पोलियो अभियान में कई राज्यो... भाजपा ने जालंधर में नए नेताओं के समावे...
22 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కొర్ర బాబికి మద్దతుగా పనసపల్లిలో వైసీపీ ప్రచార హోరు ఇంటింటా పర్యటించి ఓట్లు అభ్యర్థించిన ఎంపీపీ లీలా ప్రసాద్

✍️ रिपोर्टर: Reporter Lammasingi Raju 🗓 22 नव. 2026, 10:00 PM 👁 38
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జీకే వీధి మండలం పనసపల్లి పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి కొర్ర బాబికి మద్దతుగా ఎంపీపీ పూజారి లీలా ప్రసాద్‌తో పాటు పార్టీ నాయకులు ఆదివారం గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు తెలుసుకున్నారు. సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తామని అభ్యర్థి తరఫున తెలిపారు. బ్యాలెట్ పేపర్‌లో ఆరో స్థానంలో ఉన్న టీ సాసర్ గుర్తును గుర్తించి ఓటు వేయాలని ఓటర్లను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
📲Get App