🔥 TRENDING 9 Killed in Jeep-Truck Collision in Ra... WEF Flags India‑Bangladesh Border as M... नगर निगम कर्मचारी के दो मंजिला मकान मे... Rajasthan HC Allows Out-of-State Nursi... Scindia says No Country Matches India'... ధాబా (బి)లో ఘనంగా కాకడ హారతి – తులసి క...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: రోడ్డు భద్రతా కోఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తులు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Nov 2026, 09:50 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా రోడ్డు భద్రతా కోఆర్డినేటర్ (DRSC) పోస్టును ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు.
మొత్తం ఒక పోస్టు ఉండగా, అర్హులైన అభ్యర్థులు ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తులను కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలి. పూర్తి వివరాల సందర్శించాలని సూచించారు. adilabad.telangana.gov.in వెబ్ సైట్ లో సందర్శించాలని సూచించారు
📲Get App