🔥 TRENDING Shiv Prakash Warns MP BJP Unit: 'Posit... West Bengal to Appoint Coordinators fo... કાર‑બાઈક ટક્કરથી યુવતીને ગંભીર ઇજા, અમ... PM Modi Inspires IIT Kharagpur Student... Three Cyclones in Three Weeks: Bay of... Bihar Congress Faces Leadership Impass...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: ప్రమాదకరంగా విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Nov 2026, 01:38 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ పట్టణంలోని దాస్నాపూర్ కాలనీలో విద్యుత్ స్తంభానికి ఉన్న హైటెన్షన్ వైర్లకు చెట్ల కొమ్మలు దట్టంగా పెరిగి ప్రమాదకరంగా మారాయి. గాలి వీచినప్పుడు కొమ్మలు తీగలకు తగిలి షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉందని, దీనికి తోడు స్తంభానికి అస్తవ్యస్తంగా చుట్టి ఉన్న కేబుళ్లు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.
📲Get App