🔥 TRENDING TV ਇੰਡਸਟਰੀ ਦੇ ਮਸ਼ਹੂਰ ਜੋੜੇ ਨੇ ਸੁਣਾਈ Good... करौली के 679वां स्थापना दिवस पर राजपरि... परीक्षार्थियो ं ने सफलता की कामना के ल... सरगुजा में PDS व्यवस्था पर सवाल! तीन म... धान खरीदी में किसानों के हित पर सवाल:... ग्राम पंचायत पांचवा में रामेश्वर लाल ग...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*💥 కాకే వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు 💥*

✍️ Reporter: బోయ రాజు 🗓 22 Nov 2026, 01:46 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
నాగలదిన్నె గ్రామానికి చెందిన కాకే పెద్ద ఆదేన్న గారి కుమారుడు చి|| కే వీరేష్, వధువు చి|| వర్షినిల వివాహ మహోత్సవం ఎమ్మిగనూరులోని ఉప్పర కళ్యాణ మండపంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో అంగరంగ వైభవంగా, అత్యంత ఘనంగా జరిగిందిఈ శుభ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు నూతన వధూవరులు కే వీరేష్, వర్షిని దంపతులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారుఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ఆత్మీయులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు💐 నూతన వధూవరులకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు. వారి దాంపత్య జీవితం కలకాలం ఆనందమయంగా సాగాలని కోరుకుంటున్నాము. 💐
📲Get App