🔥 TRENDING Bengaluru Doctor Ordered to Refund Rs... TDP Defends Vijayawada Mayor Swearing-... AI-Generated Content Not Forgery, Rule... Tragic Car-Motorcycle Crash in Buxar C... Elephant Dies in Gorakhpur Road Accide... Assam Readers Urge Action on Road Safe...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జీకే వీధి సర్పంచ్ బరిలో పసుపులేటి నాగమణి గొలుసు గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 22 Nov 2026, 05:06 AM 👁 38
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని జీకే వీధి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో కూటమి బలపరిచిన అభ్యర్థిగా పసుపులేటి నాగమణి నిలిచారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మద్దతుతో ఆమె ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.ఈ సందర్భంగా తనకు కేటాయించిన గొలుసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ఓటర్లను అభ్యర్థించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని తెలిపారు. గ్రామ ప్రజలు తనకు అవకాశం కల్పించి ఆశీర్వదించాలని కోరారు.
📲Get App