🔥 TRENDING Elderly pilgrim killed as crowded bus... मुंबई उच्च न्यायालयाचा निर्णय: पोलीस ठ... मेराल सरस्वतीया नदी छठ घाट पर 20वें आय... ગુજરાત ક્ષેત્ર સંગઠન મંત્રી તેમજ સૌરાષ... रायपुर में सड़क दुर्घटना में नवादा के... शिक्षिका मीना कुमारी को भावभीनी विदाई,...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి గేటు వద్ద వృద్ధుల అవస్థలు..

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 21 Nov 2026, 06:31 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి గేటు వద్ద వృద్ధుల అవస్థలు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి గేటు ముందు అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు ఉదయం నుంచి నేలపైనే పడుకొని అవస్థలు పడుతున్నారు. వారి వెంట కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ లేకపోవడంతో దయనీయ పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి గేటు ముందే ఇలాంటి పరిస్థితి కనిపిస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వృద్ధులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని కోరుతున్నారు.
📲Get App