🔥 TRENDING धसई येथे ‘उमेद’ आणि झाशीची राणी महिला... अररिया के सदर अस्पताल की ममता दीदियों... भैंस चोरी की घटना: खमगड़ा गाँव में पुलि... जालौन में 21 और 22 नवंबर को विशेष मतदा... Odisha STF Arrests Two Bihar Gun Traff... Bihar NDA Government Celebrates One-Ye...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జనగాం జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ బంద్ ప్రకటన..

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 21 Nov 2026, 06:13 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం బంద్

జనగాం జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ పొన్నం వెంకన్న ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తా నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి వ్యాపార, విద్యా సంస్థలను బంద్ చేయించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
📲Get App