🔥 TRENDING New Zealand Rally to 140/5 at Tea Desp... Telangana High Court Urges Women Advoc... Telangana Consumer Commission Orders S... ਮੁੜ ਚੜ੍ਹੇ ਸੋਨੇ-ਚਾਂਦੀ ਦੇ ਭਾਅ, ਜਾਣੋ ਕਿੰਨ... Odisha Assembly Adjourned till 4 PM fo... गुना के बीजी रोड पर बीसीएस हॉस्टल के स...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామపంచాయతీ టిడిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పటాకుల సుభాషిని గారు నామినేషన్ దాఖలు

✍️ Reporter: Gudivada Sukumar 🗓 19 Nov 2026, 12:25 PM 👁 31
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి టిడిపి అభ్యర్థిగా పటాకుల సుభాషిని గారు నామినేషన్ దాఖలు చేశారు. మంతెన గ్రామంలోని గంగానమ్మ ఆలయంలో పూజలు అనంతరం వార్డు నెంబర్లతో కలిసి పటాకుల సుభాషిని గారు భారీగా ర్యాలీగా పంచాయతీ కార్యాలయానికి చేరుకుని పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరువీధుల జీవన్ బాబు మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు.
📲Get App