🔥 TRENDING Nagaland women weavers demand broader... यादव Five Hindi Films and OTT Series Schedu... Families Climb Water Tank in Bathinda... Fifth Note Unveils Unplugged Version o... Öykü Karayel and Defne Kayalar's "Etho...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సిరికొండలో ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 15 Nov 2026, 12:55 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ: ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీకగా, గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలను సిరికొండలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
ఆదివాసీ సమాజం ఆయనను ప్రేమతో ధర్తీ ఆబా (భూమి తండ్రి) అని గౌరవంగా పిలుస్తుందని, ఆయన పోరాట స్ఫూర్తి, త్యాగం, సేవలు గిరిజన సమాజానికి ఎల్లప్పుడూ ఆదర్శమని ఆదివాసీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఆదివాసీ నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.
📲Get App