🔥 TRENDING ଓଡ଼ିଶାକୁ ଛୁଇଁଲା ଶୀତ; ୧୨.୨ ଡିଗ୍ରୀକୁ ଖସି... କାଳୀପୂଜା ମେଳାରେ ଭୟାବହ ଅଗ୍ନିକାଣ୍ଡ , ନିଆ... दिशा बैठक में सांसद अनुराग शर्मा ने अध... Tamil Nadu Parties Unite to Safeguard... Tamil Nadu Engages Realty Developers t... शहडोल जिले के पिपरी गांव में सड़क निर्...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

🌹 *బాలల దినోత్సవ శుభాకాంక్షలు* 🌹

✍️ Reporter: బోయ రాజు 🗓 14 Nov 2026, 02:36 PM 👁 30
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
బాలలే దేశ భవిష్యత్తుకు పునాదులు. ప్రతి చిన్నారి ముఖంలో చిరునవ్వు వికసించినప్పుడే సమాజం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం, మంచి వాతావరణం, సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత.
పిల్లల కలలను సాకారం చేస్తూ, వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ, ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని జరుపుకునే బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని ఆకాంక్షిస్తూ...

ఇట్లు,
*ఎర్రకోట రాజీవ్ రెడ్డి* గారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్
ఎమ్మిగనూరు నియోజకవర్గం*.
📲Get App