🔥 TRENDING केसर शुगर मिल पर बड़ा संकट! 56 क्रय के... वाराणसी में अखिल भारतीय कायस्थ महासभा... Achergical service of India 🇮🇳 Khanpor... Bjp monitor Morcha Social Media Inchar... ओतुर मार्केटमध्ये तरकारी भाजीपाल्याची... Met Honble persident of the Jammu &Kas...
10 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

వార్డులో పర్యటించి వివిధ సమస్యలను గుర్తించిన బిజెపి పట్టణ అధ్యక్షుడు దయాసాగర్

✍️ Reporter: బోయ రాజు 🗓 10 Nov 2026, 09:48 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*29 వ వార్డు అభ్యున్నతే నా ధ్యేయం*
*కూటమి శాసనసభ్యులు డాక్టర్ BV జయనాగేశ్వర్ రెడ్డి గారి సహకారంతో మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతా*



🚩భారత్ మాతాకీ జై🚩

భారతీయ జనతా పార్టీ ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడు వాల్మీకి దయాసాగర్ గారు మంగళవారం ఉదయం 29 వార్డు పరిధిలో గల ఎల్లమ్మ బీడు ఏరియాలో పర్యటించినా తనకు వార్డు ప్రజలు వివిధ సమస్యలు తన దృష్టికి తెచ్చారని ఆ యొక్క సమస్యలను మున్సిపాలిటీ అధికారులు పిలిపించుకొని నోట్ చేసుకొని ప్రజలకు మా కూటమి శాసనసభ్యులు *డాక్టర్ BV జయ నాగేశ్వర్ రెడ్డి గారి సహకారంతో *మోడల్* వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీ 44 వార్డులలో కెల్లా 29 వ వార్డును అభివృద్ధి పథంలో నడిపించుటకు పూర్తిగా సహకారం అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎల్లం బీడు *లక్ష్మన్న* అలాగే బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
📲Get App