దాబాబీ గ్రామ సర్పంచ్ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు
దాబాబీ గ్రామ సర్పంచ్ నర్వటే ఈశ్వర్ నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు, యువకులు పాల్గొని పండుగ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.