🔥 TRENDING Himachal Pradesh launches Birla Sun Li... Himachal Teachers from Five Universiti... Budhi Diwali: Folklore of Lord Rama's... Uttarakhand Char Dham Yatra Draws 63 L... Uttarakhand CM Dhami Disburses ₹148 Cr... Supreme Court Upholds 'Pay Minus Pensi...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

మేడ్చల్‌ పారిశ్రామికవాడ లోని పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.

✍️ Reporter: Kranthi Kumar 🗓 06 Nov 2026, 12:35 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మేడ్చల్‌ పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కిత్తాపూర్‌లో ఉన్న ఫ్రేమ్‌ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగసిపడ్డాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
📲Get App