🔥 TRENDING Gas Cylinder Explosion in Bengaluru: V... Amritsar Police Arrest 7 in Taran Wala... Police Crack Bhubaneswar Murder Plot A... Woman Arrested in Thiruvananthapuram f... Malayalam Film 'Ottam Thullal' Set for... Unisba Media Reveals Top 7 Thriller Se...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులకు తెలంగాణ కేబినెట్ ఆమోదం.

✍️ Reporter: Kranthi Kumar 🗓 06 Nov 2026, 01:41 AM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ పునరుద్ధరణ పనుల కోసం సుమారు రూ. 4,193 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా, ప్రాజెక్టును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని మంత్రులు, అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం స్పష్టం చేశారు. నీళ్లు ఉన్నా లిఫ్ట్ చేయడం లేదనే తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో తిప్పికొట్టాలని ఆయన సూచించారు
📲Get App