🔥 TRENDING ವಿಜಯಪುರದಲ್ಲಿ ವಕೀಲರ ಪ್ರತಿಭಟನೆ रजौली के भड़रा में 220.745 एकड़ औद्योग... Goa CM Announces Day Passes for Goans... Vande Bharat Express from Bengaluru to... Bombay HC Orders Election Commission t... Manipur Board Unveils 2027 Practical E...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

దామనపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 05 Nov 2026, 05:35 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనపల్లి సెగ్మెంట్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి రొబ్బ పుష్పలక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి దామనపల్లిలోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిమెల రాజు పాల్గొని ఓటర్లను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థుల విజయంపై నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
📲Get App