🔥 TRENDING Meghalaya to Review Health Challenges... Meghalaya to Host National Games – Big... Rajnath Singh Highlights Trust and Tec... Balochistan Journalists Observe Black... Delhi Draft Voter List: Submit Form 6... Himachal Pradesh to Supply Power Worth...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ జిల్లాలో అనుమానిత ఖాతాల గుర్తింపు: ఎస్పీ

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 04 Nov 2026, 08:49 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్ క్రాక్డౌన్లో 51 అనుమానిత మ్యూల్ బ్యాంకు ఖాతాలను గుర్తించినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఖాతాలు అందించిన వారిపై ఆధారాల మేరకు 9కేసులు నమోదు చేశారు. టూ టౌన్, మావలలో 3 చొప్పున, ఉట్నూర్లో ఒకటి, వన్టేన్లో 2 కేసులు నమోదయ్యాయి. కమీషన్ల ఆశతో బ్యాంకు ఖాతాలను ఇతరులకు ఇవ్వవద్దని, సైబర్ నేరాలకు సహకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
📲Get App