🔥 TRENDING ધારી-અમરેલી રોડ પર ટ્રક પાછળ બાઈક ઘૂસી... तेलपुरा ग्राम पंचायत के नए सरपंच ने ली... અંકલેશ્વરમાં GIDCની કંપનીમાં આગ લાઠીના માલવીયા પીપરીયા ગામમાં 20,000 ર... J&K Chief Minister Inspects New Assemb... West Bengal Orders E‑Tendering for 25...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

కేంద్ర హోమ్ శాఖ మంత్రి కలిసిన మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్.

✍️ Reporter: Kranthi Kumar 🗓 04 Nov 2026, 12:04 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
హైదరాబాద్‌ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ . ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీప్‌ ఫేక్స్ మరియు మార్ఫింగ్ వీడియోల వల్ల సినిమా పరిశ్రమలోని కళాకారులకు కలుగుతున్న నష్టం, వారి వ్యక్తిగత గౌరవానికి భంగం కలుగుతున్న తీరు గురించి అమిత్ షాకు వివరించారు. కళాకారుల వ్యక్తిగత హక్కులు, గౌరవానికి భంగం కలిగించే ఇటువంటి చర్యలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు, శిక్షలు అమలు చేయాలని కోరారు. ఈ అంశంపై అమిత్ షా సానుకూలంగా స్పందిస్తూ కళాకారుల రక్షణకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
📲Get App