🔥 ट्रेंडिंग सरकार और एक्शन कमेटी ने झोटा हत्याकांड... फ़िरोज़ाबाद में कार उलटने से ज्यूडिशिय... मध्य प्रदेश के कुलपति को आयु सीमा पार... दमोह के समन्ना में युवक पर डंडे से हमल... 61.5% मतों से निकाला गया जैरोन खालसा न... திருச்சுழி வைத்தியலிங்க நாதார் மேல்நில...
04 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ లో ఆర్టీసీ కార్మికుల కొవ్వొత్తుల ర్యాలీ..

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 04 नव. 2026, 09:19 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక అకాల మృతి పట్ల ఆదిలాబాద్ ఆర్టీసీ కార్మికులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రవళిక ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ఉన్న కండక్టర్ ప్రవళిక మృతికి కారణమైన నిందితురాలిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు పెరిగిపోతున్నాయని, ఇది తీవ్ర ఆందోళనకరమని అన్నారు.
📲Get App