🔥 TRENDING పార్టీలకు అతీతంగా ప్రజాసేవే లక్ష్యం..... बिहार के वरिष्ठ भाजपा नेता आर.के. सिन्... ગીર ગઢડા તાલુકાના પડા પાદર ગામમાં સિંહ... Four Detained after stone pelting Duri... जोगबनी वार्ड 14 निवासी मो. मुर्तजा के... राजपुरोहित समाज को टिकट नहीं मिलने के...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

దారకొండ సంతలో జోరుగా జడ్పీటీసీ అభ్యర్థి ప్రచారం ఓటర్లను కలుస్తూ కమలం గుర్తుకు మద్దతు కోరిన రొబ్బ పుష్పలక్ష్మి

✍️ Reporter: Reporter RAJU 🗓 02 Nov 2026, 07:37 AM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరిసీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో కూటమి బలపరిచిన బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి రొబ్బ పుష్పలక్ష్మి ఎన్నికల ప్రచారంలో భాగంగా దారకొండ వారపు సంతలో పర్యటించారు. సంతకు వచ్చిన ప్రజలు, వ్యాపారులు, దుకాణదారులను నేరుగా కలిసి కరపత్రాలు పంపిణీ చేస్తూ తన అభ్యర్థిత్వాన్ని పరిచయం చేసుకున్నారు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన సంక్షేమ కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రాబోయే జడ్పీటీసీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రంపై కమలం గుర్తును గుర్తించి ఓటు వేసి తనకు మద్దతు తెలపాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులతో పాటు కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలను కలుస్తూ ప్రచారం నిర్వహించారు.
📲Get App