🔥 TRENDING कुशीनगर में जिला पशु चिकित्साधिकारी पर... जिला अस्पताल की व्यवस्थाओं में सुधार क... અમદાવાદમાં 40 વર્ષના લગ્નજીવનનો કરુણ અ... ನಿಶ್ಚಿತಾರ್ಥ ಸಮಾರಂಭದಲ್ಲಿ ಕನ್ನಡ ನಾಡಿನ ಹಾ... 30મા પારિતોષિક પ્રદાન સમારોહ राष्ट्रीय एकता दिवस पर ग्वालियर में 'ज...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రైతు గర్జన సభకు బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 01 Nov 2026, 02:59 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
నేరడిగొండ: ఆదిలాబాద్‌లోని డైట్ కాలేజీ గ్రౌండ్‌లో నేడు జరగనున్న రైతు గర్జన సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్తున్నారు. ఈ సందర్భంగా నేరడిగొండ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన స్వాగతం పలికి సభకు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు.
📲Get App