ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న కూటమి..
5 వార్డుల్లో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి విస్తృత ప్రచారం!*_
- _*ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీమతి మాచాని సునీత గారితో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు ఐదు వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.*_
- _*ఈ సందర్భంగా 30వ వార్డు తిలక్ నగర్‌లో శ్రీమతి విజయలక్ష్మి, 27వ వార్డు ఎం.ఎస్. నగర్‌లో శ్రీమతి పూజారి రాజేశ్వరి, 28వ వార్డు ఎం.ఎస్. నగర్‌లో శ్రీ పులిపాటి నాగరాజు (పట్టా), 33వ వార్డు మాలకొండయ్య హాస్పిటల్– శ్రీ కైరుప్పల బండారు వీరన్న, 34వ వార్డు సంజీవయ్య నగర్–లక్ష్మీపేటలో శ్రీ వాల్మీకి రామకృష్ణ నాయుడు గార్లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం సోమప్ప నగర్ లో నూతంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గారు మరియు వార్డు నాయకులు కలిసి ప్రారంభించారు.*_
- _*ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ, ప్రజలపై పన్నుల భారం మోపిన విధానాలను విమర్శించారు. మరోవైపు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్న ప్రయోజనాలను వివరించారు.*_
- _*ఎమ్మిగనూరు ప్రజలకు 24 గంటల తాగునీరు అందించేందుకు సుమారు రూ.157 కోట్లతో చేపడుతున్న తాగునీటి ప్రాజెక్టు, అలాగే బనవాసి సమీపంలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్ పార్క్ ద్వారా చేనేత రంగానికి ప్రోత్సాహం లభించడంతో పాటు మహిళలు, యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు.*_
- _*"ఎమ్మిగనూరు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కొనసాగాలంటే మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి. మీ అమూల్యమైన రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి, వార్డు కౌన్సిలర్ అభ్యర్థితో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిని కూడా గెలిపించండి" అని ఎమ్మెల్యే గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.*_