ఎమ్మిగనూరు టీడీపీ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు*_
- _*ఎమ్మిగనూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొని వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.*_
- _*ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ మహర్షుల మహోన్నత ఆలోచనలు, వారు చూపిన మార్గం తరతరాలకు దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు. భారతీయ సంస్కృతికి, సాహిత్య వైభవానికి వాల్మీకి మహర్షి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన రచించిన రామాయణం మానవ విలువలు, ధర్మం, నీతి, ఆదర్శవంతమైన జీవన విధానాలకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.*_
- _*వాల్మీకి మహర్షి జీవితం, ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిగా నిలవాలని, ఆయన బోధించిన విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని ఆకాంక్షించారు.*_
_*ఈ కార్యక్రమంలో వాల్మీకి, బోయ సామాజిక వర్గాల నాయకులు, మండల నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*_
#ValmikiMaharshiJayanti #DrBVJayaNageswaraReddy #Yemmiganur #TDP #ValmikiCommunity #KutamiGovernment