🔥 TRENDING : ਮੁਲਾਜ਼ਮਾਂ ਨੂੰ DA 'ਤੇ ਦੀਵਾਲੀ ਤੋਂ ਪਹਿਲਾ... ગાંધીનગરના રાંધેજા ગામમાં આસો સુદ ચૌદસ... पटना में विधायक ऋतुराज कुमार का गृह प्... Rajasthan Gram Panchayat Polls: Second... Tamil Nadu Schools Closed Today Amid H... Vijay and Tamil Nadu Leaders Pay Tribu...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

🔥 _*వైసీపీకి గట్టి షాక్.. గుడికల్‌లో టీడీపీలోకి భారీగా చేరికలు!*_

✍️ Reporter: BOYA RAJU 🗓 26 Oct 2026, 02:42 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
_*ఎమ్మెల్యే డాక్టర్ బివి. జయనాగేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో 200 మంది మహిళలు, యువత టీడీపీలో చేరిక*_

- _*వైసీపీ వైఫల్యాలు, గత పాలనపై అసంతృప్తి, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆకర్షితులై గుడికల్ గ్రామానికి చెందిన సుమారు 200 మంది మహిళలు, యువత తెలుగుదేశం పార్టీలో చేరారు.*_

- _*ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.*_

- _*ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు తమ పూర్తి మద్దతు ప్రకటించి, భారీ మెజారిటీతో విజయం సాధించేలా కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.*_

- _*గుడికల్‌లో పెరుగుతున్న టీడీపీ బలం.. రాబోయే ఎన్నికల్లో విజయానికి సంకేతం! ప్రజల నమ్మకమే మన బలం, అభివృద్ధే మన లక్ష్యం అని పార్టీ నాయకులు పేర్కొన్నారు.*_

_*ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, టీడీపీ మండల అధ్యక్షులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*_

#YSRCPShock #TDP #Gudikal #PartyJoinings #DrBVJayaNageswaraReddy #Yemmiganur #KutamiGovernment #NDA #LocalBodyElections #Development #Welfare
📲Get App