గిరిజనుల సమస్యను పరిష్కరించాలి: బోథ్ ఎమ్మెల్యే
ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా కుల ధ్రువీకరణ పత్రాల జారీలో నెలకొన్న ఇబ్బందుల పరిష్కారంపై బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక సమావేశంలో చర్చించారు. హైదరాబాద్ లోని సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల కుల ధ్రువీకరణ పత్రాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.