🔥 TRENDING Karnataka Agriculture Department Launc... शादी के 15 दिन बाद लड़की भगाई, साथ में... Electric Green Taxis Increased at Beng... इलाहाबाद–झाँसी खण्ड स्नातक निर्वाचन: भ... सरवाड़ के बिडला गांव में बीसलपुर लाइन... Education Department Launches "Sanjeev...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ..! వడ్త్యా రమేష్ నాయక్...!!

✍️ Reporter: Vanguri Venkateswarlu 🗓 22 Oct 2026, 08:24 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అంగడి పేట ప్రీమియం లీగ్ లో గెలుపొందిన జట్టు కు ప్రథమ బహుమతి {40000} వేల రూపాయలు మరియు షీల్డ్ అందజేత - BRS దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్య రమేష్.. పి ఏ పల్లి మండలం అంగడి పేట ప్రీమియం లీగ్ మండల స్థాయిలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్టు BRS దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్య రమేష్ గారు {40000} వేల రూపాయలు మరియు షీల్డ్ ను మండల స్థాయి BRS పార్టీ నాయకులు చేతుల మీదుగా గెలుపు పొందిన జట్టుకు ప్రథమ బహుమతినీ అందజేశారు ఈ కార్యక్రమంలో అజ్మాపురం మాజీ సర్పంచ్ రామ కృష్ణ, ఘనపురం శంకర్ , వార్డు సభ్యులు సైదులు, నోముల యాదగిరి, జాగ్రూ బావోజీ, వార్డు సభ్యులు బీమా నాయక్,కొండలు, శివ ,ఆర్గనైజేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు
📲Get App