🔥 TRENDING Bangalore Metro Enhances Digital Card... Aditya Bhandarkar Dominates DP World P... Baby Elephant Takes First Steps in Odi... Horticulture Dept. Offers Technical Su... HAL completes successful test flight o... Visually Impaired Ganga Bai Votes in J...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

విద్యార్థి ఉన్నత చదువులకు ఆర ఇగ్మైట్ ఆర్థిక సహాయం

✍️ Reporter: Kande Linga Prasad 🗓 22 Oct 2026, 03:15 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఎం వెంకటం పల్లి గ్రామానికి చెందిన సాగర్ నాయక్ వెటర్నరీ సైన్స్ మూడవ సంవత్సరం చదువుతున్నారు. తండ్రికి డయాలసిస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆరో ఇగ్మైట్ సంస్థ విద్యార్థి మూడవ సంవత్సరం చదువులకు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడంతోపాటు భవిష్యత్తుకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు లోకేష్ డాక్టర్ రాజేష్ పాల్గొన్నారు.
📲Get App