🔥 ट्रेंडिंग ਲੋਕ ਜਨਸ਼ਕਤੀ ਪਾਰਟੀ ਪੰਜਾਬ ਪ੍ਰਧਾਨ ਸੰਜੀਵ ਥ... महाराष्ट्र के विशेष पॉक्सो न्यायालय ने... Nagar panchayat me ramlila ka aarambh ધાંગધ્રા સોલડી ગામમાં દેવ યોગી મેડિકલ... पटना साहिब में 360वें प्रकासपर्वकी तैय... ਗੁਰੂ ਨਾਨਕ ਐਕਸਪ੍ਰੈਸਵੇਅ ਬਣਾਉਣ ਲਈ ਪਾਕਿਸਤਾ...
21 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికలలో టిడిపికి ఏకగ్రీవంతో తొలి విజయం

✍️ रिपोर्टर: Kande Linga Prasad 🗓 21 अक्टू. 2026, 09:32 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కళ్యాణ్ దుర్గం మునిసిపల్ ఎన్నికలలో 12వ వార్డు టిడిపి అభ్యర్థి రేవతి ఏకగ్రీవంగా ఎన్నికై తొలి విజయం నమోదు చేసుకున్నారు. 12వ వార్డు వైసిపి అభ్యర్థి ఏళ్ల సంతోష్ తన నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో టిడిపి అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు తొలి విజయం నమోదు చేసి శుభ ప్రారంభం చేసిన రేవతిని అభినందించారు. అన్ని వార్డులలో టిడిపి ఘనవిజయం సాధిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.
📲Get App