🔥 TRENDING Rajeev Siddhartha Praises 'Kinaare' fo... Gujarat: Two MP Workers, One Minor, Bu... Gujarat CM Calls for Bridging Industry... Gujarat Police Crack Down: 38 Fake Doc... TRAI Imposes New Penalties on Telecom... Bangalore govt to announce higher BMTC...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎన్నికలలో అభివృద్ధిని ఆదరించండి

✍️ Reporter: Kande Linga Prasad 🗓 21 Oct 2026, 02:10 PM 👁 62
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికలలో ఎమ్మెల్యే సురేంద్రబాబు సాగిస్తున్న అభివృద్ధిని ఆదరించాలని చైర్పర్సన్ అభ్యర్థి బుట్న లక్ష్మి తిమ్మరాజు విజ్ఞప్తి చేశారు. స్థానిక పెన్షన్ భవన్ లో మల్లికార్జున అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ కళ్యాణ్ దుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలతో కృషి చేస్తున్న ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు ప్రజలు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బుట్న తిమ్మరాజు తిప్పేస్వామి వార్తా ప్రసాద్ పెన్షనర్లు పాల్గొన్నారు.
📲Get App