🔥 TRENDING Chargesheet filed against 7 for mob ly... Two killed, three injured in suspected... দূর্গাপূজার অষ্টমীতে মন্ডপে ছোট বাচ্চা... Meghalaya Cabinet Clears Ordinance to... Maha Ashtami Puja Draws Devotees to Du... Tripura Chief Minister Prays at Durga...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆలాద్రి బ్రిడ్జిపై అనుమానాస్పద వస్తువులు.. ప్రజల్లో ఆందోళన!

✍️ Reporter: JANGILI NAGARAJU 🗓 19 Oct 2026, 01:30 PM 👁 24
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆలాద్రి బ్రిడ్జిపై అనుమానాస్పద వస్తువులు.. ప్రజల్లో ఆందోళన!

రామన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారిలోని ఆలాద్రి బ్రిడ్జిపై పూజా సామగ్రిని పోలిన వస్తువులు పడివుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

బ్రిడ్జిపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. అక్కడ పడివున్న వస్తువులను పరిశీలించి, ఘటన వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించి, రహదారిపై ప్రశాంత వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలపై అధికారులు విచారణ జరిపి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
📲Get App