మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బి ఫామ్ పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేస్తున్న చైర్పర్సన్ వార్డ్ కౌన్సిలర్లకు ఎమ్మెల్యే సురేంద్రబాబు బి ఫామ్ పత్రాలు అందజేశారు. ప్రజా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికలలో పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను ఆహ్వానించి చైర్పర్సన్ బుట్నా లక్ష్మీ తిమ్మరాజు తో పాటు కౌన్సిలర్లందరికీ బి ఫామ్ లు అందజేశారు.