🔥 TRENDING ઉધના ઝોન-બીની શાળા નં. 295 ને રાસ ગરબા... સાંતલપુરના આંતરણેશ મોમાઈ ધામ ખાતે ભવ્ય... દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં શ્રીમદ રાજચં... भवनाथपुर थाना प्रभारी अरूण कुमार रवानी... અમદાવાદમાં ટ્રાફિક ભારણ: 1 લાખથી વધુ ર... ਜਲੰਧਰ ਕੈਂਟ ਵਿੱਚ ਦੂਸਹਿਰੇ ਦੀਆਂ ਤਿਆਰੀਆਂ '...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

బ్రహ్మసముద్రం: వైసీపీలో చేరిన టిడిపి సీనియర్ నాయకులు

✍️ Reporter: Kande Linga Prasad 🗓 19 Oct 2026, 05:34 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
బ్రహ్మసముద్రం మండల కేంద్రానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మండల కన్వీనర్ నంజాపురం కేశవరెడ్డి, శివారెడ్డిలు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య సమక్షంలో వారు పార్టీలో చేరగా, ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నాయకులు పార్టీ మారడం చట్టనీయాంశం అయింది
📲Get App