🔥 TRENDING अयोध्या दीपोत्सव આજે હારીજ ખાતે કે.પી. હાઈસ્કૂલના આદરણી... જેપુર ગામે મહાકાળી માતાજી ના મંદિરે રા... राकेश Pani ki pipe line Me resaw લીમખેડામાં ગરબાનો ઉત્સાહ: ખેલૈયાઓ મસ્ત...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జర్నలిస్టులపై కక్ష సాధింపు మానేయాలి

✍️ Reporter: Pothula Gandhi Babu 🗓 15 Oct 2026, 10:20 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ప్రజలకు నిజాలు తెలిపే జర్నలిస్టులపై అక్రమ కేసులు థర్డ్ డిగ్రీ చేయడం చట్ట వ్యతిరేకం

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ చేయడం అని టిఆర్ఎస్ నాయకులు అన్నారు
📲Get App