🔥 TRENDING मोतिहारी पिपराकोठी थाने में एटीएम धोखा... ਮੈਡ ਸੰਧੂ ਕਤਲ ਮਾਮਲੇ 'ਚ ਵੱਡੀ ਸਫਲਤਾ; ਮੁੱਖ... પાવાગઢના શક્તિ પીઠમાં નવરાત્રિ ત્રીજા... પંચમહાલના શક્તિપીઠ પાવાગઢમાં નવરાત્રિ... BJP demands Bhagwant Mann's resignatio... अशोक नगर में कलेक्टर साकेत मालवीय ने क...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
వీళ్ళ బతుకులు ఎప్పటికీ మారవు

వీళ్ళ బతుకులు ఎప్పటికీ మారవు

✍️ Reporter: SrinivasaRao Ponnala 🗓 14 Oct 2026, 09:16 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

. ఒక ఎమ్మార్వోని తగలబెట్టినా ఈ అవినీతి అధికారుల్లో మార్పు రాలేదు ..

20 లక్షల లంచం తీసుకుంటూ రెవెన్యూ అధికారులు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దారు. లేఅవుట్ సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు తహశీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు ఈ మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది

విచిత్రమేమంటే గతంలో ఇదే ఆఫీస్ లో మహిళా తహశీల్దార్ విజయారెడ్డిని లంచాలకు విసుగు చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఇప్పుడు అదే ఆఫీస్ ల్ ఈ లంచం తీసుకుంటూ ఇతను దొరికాడు

ఒక ఎమ్మార్వోని తగలబెట్టినా ఈ అవినీతి అధికారుల్లో మార్పు రాలేదు ..
📲Get App