🔥 TRENDING ਫਾਜ਼ਿਲਕਾ ''ਚ ਵੱਡੀ ਵਾਰਦਾਤ Police Recover Four Weapons, 32 Cartri... Ujjain Witnesses Rare Gajchhaya Yoga o... अयोध्या की ग्रामीण महिलाओं ने सोलर ऊर्... દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલન ઉગ્ર બન... बागेश्वर में पंचम सीमांत पर्वतीय जनपद...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: శనీశ్వరుని ఆలయానికి భక్తుల తాకిడి

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 10 Oct 2026, 10:20 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ లోని శ్రీ శనీశ్వరుని ఆలయం శని అమావాస్య సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తైలాభిషేకాలు చేశారు. నల్లటి వస్త్రాలు, నువ్వులు, నూనె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ సభ్యులు తాగునీటి సదుపాయం కల్పించారు.
📲Get App