🔥 TRENDING District administration bids farewell... Meghalaya HC Summons 26 Lawyers Over A... Tripura Reports Sharp Drop in Road Acc... Tripura CM Announces Plans to Enhance... Mohammed Siraj to Captain Hyderabad in... Celebrities Rally Behind CJP Protest 2...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: వాయిపేటలో పోలీసులపై దాడి

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 10 Oct 2026, 05:35 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయిపేట గ్రామంలో పోలీసులపై దాడి ఘటన కలకలం రేపింది. గంజాయి కేసు దర్యాప్తు కోసం వెళ్లిన ఇచ్చోడ రూరల్ సీఐ రమేశ్తో పాటు మరో ఇద్దరు సిబ్బందిపై స్థానికులు దాడి చేసినట్లు సమాచారం. నిందితుడు చహకత్ రాము మద్దతుదారులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. గాయపడిన పోలీసులు ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
📲Get App