🔥 TRENDING SSC MTS Havaldar 2026 Result Declared;... હિંમતનગરના પાણપુર ખાણમાં ડૂબી ગયેલા યુ... नाना पाटेकर यांचे ८ ऑक्टोबर २०२६ रोजी... Karnataka HC Rejects US-Based Daughter... आगरा के हरीपर्वत थाना क्षेत्र में नववि... Business Today Reports Gold Rates for...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
విశాఖ: ఆడుకునేందుకు వెళ్లి.. అనంతలోకాలకు

విశాఖ: ఆడుకునేందుకు వెళ్లి.. అనంతలోకాలకు

✍️ Reporter: BALI SATHISH 🗓 08 Oct 2026, 09:18 AM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
విశాఖకు చెందిన నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు గెడ్డలో పడి మృతి చెందాడు. వెంకీ (4) ఐదు రోజుల క్రితం విజయనగరం (D) భోగాపురం (M) ముక్కంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. సాయంత్రం 4.30 గంటలకు గ్రామ సమీపంలోని గెడ్డలో బాలుడి మృతదేహం కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. సీఐ దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
📲Get App