🔥 TRENDING जाफराबादच्या शेतकऱ्याचा मुलगा डॉक्टर ब... પાલનપુરમાં અરોમા સર્કલ પાસે 13 વાહનોનુ... સાવરકુંડલાની શ્રી જે.વી. મોદી હાઈસ્કૂલ... INDIA Bloc Calls 12-Hour Statewide Ban... Odisha News: Kanak News Broadcasts 9 P... Utkal University deploys 150+ CCTV cam...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు: కలెక్టర్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 07 Oct 2026, 10:52 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. పైపైన్ విస్తరణ, నల్లాల ఫిట్టింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి అవసరమైన

మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు.

ఇంజనీరింగ్ అధికారులు పనుల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
📲Get App