🔥 TRENDING નર્મદા મૈયા બ્રિજ પર અંકલેશ્વર-ભરૂચ નર... EC Confirms Form 6 Unchanged, Declarat... BPSC boosts Bihar TRE 4.0 vacancies by... બગસરા હામાપુરમાં યોજાયો તાલુકા કક્ષાનો... Bihar NEET UG Round 3 Counselling Regi... Bihar Girl Missing for 3 Days Found De...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గ సమావేశం

✍️ Reporter: JANGILI NAGARAJU 🗓 06 Oct 2026, 02:22 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*ఏఐసిసి ఆధ్యక్షులు *మల్లికార్జున కార్గే మరియు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీ *మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ *ఏనుముల రేవంత్ రెడ్డి గారు* *గౌరవ జిల్లా మంత్రివర్యులు శ్రీ *కోమటిరెడ్డి వెంకటరెడ్డి* *గారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు *చామల కిరణ్ కుమార్ రెడ్డి* *గారు నకిరేకల్ శాసనసభ్యులు ప్రభుత్వం విప్ శ్రీ *వేముల వీరేశం* *గారు యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షులు ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ *బీర్ల ఐలయ్య* *గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలే కార్యకర్తలే పార్టీకి పునాదులు అని చెప్పేసి అన్ని గ్రామాలలో నూతన గ్రామ శాఖ ఎన్నికలలో భాగంగా ఈరోజు రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఎన్నిక వేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల ఆధ్యక్షులు పున్న జగన్మోహన్ గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరింగి రెడ్డి మల్ల రెడ్డి గారు పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పూస బాలకృష్ణ గారు శంబాల వెంకన్న గారు ఎండి అక్రమ్ గారు గుత్త నర్సిరెడ్డి గారు గ్రామ సర్పంచ్ కంచి మధుసూదన్ గారు మాజీ సర్పంచ్లు నంగునూరి అండాలు యాదయ్య బొడిగె చంద్రకళ శ్రీనివాస్ గౌడ్ గారు సీనియర్ నాయకులు కొండ కింది శేఖర్ రెడ్డి మాజీ ఆధ్యక్షులు కడారి శ్రీనివాస్ యాదవ్ కొండ కింది నాగిరెడ్డి కంచి మల్లేష్ నంగునూరు స్వామి గౌడ సంగం అధ్యక్షులుబొడిగే ఆంజనేయులు యాదవ సంఘం అధ్యక్షులు ముక్కామల ఐలయ్య ముక్కాల పాపయ్య పబ్బతి జాంగిర్ కాసుల సతీష్ కడారీ సతీష్ బొడిగే రమేష్ తాడురీ సైదులు నల్లబోలు లక్ష్మణ్ దగడు సాయి నేను దగడ్ సాయి తాడురీ శంకరయ్య బొడిగే సత్తయ్య*

*కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు గా ఎన్నికైన : ఏటెల్లి పరమేష్*
*ఉపాధ్యక్షులు: దేశోజు బిక్షమాచారి; తాడూరీ సైదులు*
*ప్రధాన కార్యదర్శి: ముక్కామల సతీష్*
*కార్యదర్శి: బొడిగె కిరణ్ కుమార్;* *నల్లబోలు లింగయ్య*
*కోశాధికారి: జక్కల మహేష్*
📲Get App