🔥 ट्रेंडिंग જાફરાબાદના મીઠાપુરમાં મહિલાને ઘોકાથી મ... बिहार का गाँव स्कूल 660 छात्रों को इंट... उत्तarakhand से दिल्ली‑एनसीआर तक महसूस... खंडवा पुलिस ने अंतरराज्यीय बाइक चोर गि... न्यूज सुमेरपुर: लापोद में कांग्रेस प्रत्याशी...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

బోథ్: రైతు మృతి.. స్పందించిన కేటీఆర్

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 06 अक्टू. 2026, 09:26 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
బోథ్ నియోజకవర్గంలో రైతు ఆత్మహత్య చేసుకున్న విషయంపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేసిన ట్వీట్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తలమడుగుకు చెందిన రైతు కాడే లస్మన్న ఆత్మహత్య విషయాన్ని ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్.. రైతు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని ఎమ్మెల్యేకు సూచించారు.
📲Get App