జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్
ఆదిలాబాద్: ప్రత్యేక ఓటరు సవరణలో అవకతవకలు జరిగాయంటూ అఖిలపక్ష ఆధ్వర్యంలో మంగళవారం ఆదివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 'ఓటు చోరీని ఆపాలి.. రాజ్యాంగాన్ని పరిరక్షించాలి' అంటూ నాయకులు నినాదాలు చేశారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ప్రధాని మోదీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.