🔥 TRENDING Court orders takedown of Punjab Congre... Bridge Construction Must Begin Within... નવરાત્રી પહેલાં સુરતના કીમમાં પોલીસે શ... ఆదిలాబాద్: ఎయిర్పోర్టు సర్వేను బహిష్కర... નવરાત્રી પહેલાં સુરતના કીમમાં પોલીસે શ... यूपीएसआरटीसी की साप्ताहिक समीक्षा बैठक...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వండి: ఆదిలాబాద్ ఎస్పీ

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 06 Oct 2026, 03:25 PM 👁 19
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రజలకు ఎలాంటి సమాచారం ఉన్న నిర్భయంగా తమకు తెలియజేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. వివరాలను 8712659973 నంబర్కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చన్నారు. ఈ వాట్సాప్ నంబర్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
📲Get App