🔥 TRENDING ભરૂચ બી ડિવિઝન પોલીસે એમડી ડ્રગ્સના જથ... Bidar ciry news અમરેલી જિલ્લામાં ફરી મેઘરાજાનું આગમન અમરેલી: સાવરકુંડલા રોડ રેલ્વે ફાટક 12... वारिसलीगंज में जाम से निजात: सुबह 8 से... अजमेर: श्रीनगर रोड पर आइसक्रीम विक्रेत...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఎంపీ, ఎమ్మెల్యేపై మాజీ మంత్రి జోగు రామన్న విమర్శలు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 30 Sep 2026, 05:20 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అక్టోబర్ 12 నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు ప్రకటించడాన్ని మాజీ మంత్రి జోగురామన్న స్వాగతించారు. రైతులకు కీలకమైన కొనుగోళ్లపై నిర్వహించిన సమావేశానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే, ఎంపీ హాజరుకాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల పంట కొనుగోలు బాధ్యత ప్రజాప్రతినిధులకు లేదా అని ప్రశ్నించారు. సీసీఐ ద్వారా కొనుగోళ్లు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
📲Get App