🔥 TRENDING ભરૂચ બી ડિવિઝન પોલીસે એમડી ડ્રગ્સના જથ... Bidar ciry news અમરેલી જિલ્લામાં ફરી મેઘરાજાનું આગમન અમરેલી: સાવરકુંડલા રોડ રેલ્વે ફાટક 12... वारिसलीगंज में जाम से निजात: सुबह 8 से... अजमेर: श्रीनगर रोड पर आइसक्रीम विक्रेत...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: రిమ్స్ శిశువుల మృతిపై మౌనం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 30 Sep 2026, 05:32 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మున్సిపల్ ఛైర్పర్సన్ అనూష అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఇటీవల రిమ్స్ లో మృతి చెందిన ఐదుగురు శిశువుల ఆత్మకు శాంతి కలగాలని సభ్యులు మౌనం పాటించారు. అనంతరం అజెండాపై చర్చిస్తూ సభ్యులు తమ కాలనీల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఛైర్పర్సన్ అధికారులను ఆదేశించారు. కాగా, బీజేపీ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.
📲Get App