🔥 TRENDING Rotary Club news આમોદ તાલુકાના પુરસા ગામમાં માર્ગ પર મગ... மதுரை மீனாட்சி அம்மன் ‘ગતિ, ગુણવત્તા અને ગૌરવ’ સાથે ‘વિકસિત... પલસાણાના જોળવા ગામે સેવાસેતુ કાર્યક્રમ... વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર ગંભ...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 30 Sep 2026, 05:15 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ హౌసింగ్ బోర్డు ప్రాథమిక పాఠశాలలో ఎస్బీఐ ఆదిలాబాద్ రీజినల్ కార్యాలయం ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. రీజినల్ హెన్ఆర్ మేనేజర్ బాలకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ఎల్డీఎం ఉత్పల్కుమార్, కమలాకర్, హెచ్ఎం మనోరమ పాల్గొన్నారు.
📲Get App