🔥 ट्रेंडिंग ભરૂચ બી ડિવિઝન પોલીસે એમડી ડ્રગ્સના જથ... Bidar ciry news અમરેલી જિલ્લામાં ફરી મેઘરાજાનું આગમન અમરેલી: સાવરકુંડલા રોડ રેલ્વે ફાટક 12... वारिसलीगंज में जाम से निजात: सुबह 8 से... अजमेर: श्रीनगर रोड पर आइसक्रीम विक्रेत...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదివాసీ విద్యా వ్యవస్థ బలోపేతానికి క్యాంపెయిన్: సచిన్

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 30 सित. 2026, 05:20 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదివాసీ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుంచి 20 వరకు ప్రత్యేక విద్యా చైతన్య క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్ తెలిపారు. ఆదిలాబాద్లో జరిగిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములై క్యాంపెయిన్ను విజయవంతం చేయాలని కోరారు.
📲Get App