Sarkari Yojana
ఎస్ఎంసి కమిటీ ఎలక్షన్స్
Watch on:
▶️ YouTube
School
ఈరోజు అనగా 29 సెప్టెంబర్ 2026వ తేదీ రేణిగుంట బుగ్గ వీధిలో గుంటకట్ట దగ్గర ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్లో ఎస్.ఎం.సి ఎలక్షన్స్ అనగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ నిర్వహించబడింది ఇందులో పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఉపాధ్యాయులు ఎస్ఎంసి కమిటీ ఎలక్షన్స్ గురించి వివరించబడింది ఇందులో చైర్మన్ వైస్ చైర్మన్ అండ్ మెంబర్స్ ఎకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అంతేకాకుండా ఉపాధ్యాయురాలు పిల్లల్ని ఎలా పెంచాలి మరియు ఇంట్లో ఎలా చూసుకోవాలి వివరించడం జరిగింది . ఈ ఎలక్షన్ కి హాజరైనటువంటి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు బిస్కెట్స్ అందించడం జరిగింది మరియు ఇందులో మన రేణిగుంట పోలీస్ స్టేషన్ లోని ఇద్దరు కానిస్టేబుల్ సార్స్ కూడా పాల్గొనడం జరిగింది.