గైనకాలజీ, పీడియాట్రిక్ వార్డులపై ప్రత్యేక దృష్టి: ఆదిలాబాద్ కలెక్టర్
यहाँ देखें:
▶️ YouTube
ఆదిలాబాద్ రిమ్స్ రోగుల రద్దీ అధికంగా ఉండే గైనకాలజీ, పీడియాట్రిక్ వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇటీవల కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంపికైన వైద్యుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని, అవసరమైన వార్డుల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. రిమ్స్ వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు నిరంతర తనిఖీలు, సమీక్షలు కొనసాగుతాయన్నారు.