🔥 TRENDING સેવા સંકલ્પ Ujjain Shahi Mosque Dispute Settled: 3... बालूमाथ में सड़क दुर्घटना में तीन घायल Police probe influencer Nidhi Tiwari's... Madhya Pradesh High Court settles Ujja... સેવા સેતુ બીજા તબક્કા નું કાર્યક્રમ
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ జిల్లా.. పర్యాటక ప్రదేశాల ఖిల్లా

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 28 Sep 2026, 02:04 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల, పొచ్చర, గాయత్రి జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

ఖండాల ప్రకృతి అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. జైనథ్, సిరిచెల్మ శివాలయాలతో పాటు చాందలో లభించిన పురాతన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భీంసారి, తర్నం, అడ, గిమ్మలోని చారిత్రక కట్టడాలు, ఉట్నూర్ గోండు రాజుల కోట పర్యాటక ప్రాధాన్యతను చాటుతున్నాయి.
📲Get App