🔥 TRENDING Congress Protest Over Alleged Vote The... વિરમગામ હાઈવે પર કાર પલટી, સદનસીબે જાન... సారవంతమైన భూములను కాపాడాలి: రైతులు શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ નિમિત્તે શ્... ਗੁਰਦਾਸਪੁਰ ਦੇ ਇੰਜੀਨੀਅਰ ਤਰਲੋਕ ਸਿੰਘ ਕਲਸੀ... ఆదిలాబాద్: సోయా గింజలు మొలకెత్తి.. రైత...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: జైలు సందర్శించిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 28 Sep 2026, 01:40 PM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జిల్లా కేంద్రంలోని జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హుస్సేన్ సోమవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అర్గుల అశోక్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ తిలోత్తమ, జైలు సూపరింటెండెంట్ గోపిరెడ్డి తదితరులు ఉన్నారు
📲Get App