🔥 TRENDING Weekend Watchlist: Alia Bhatt’s ‘Don’t... Rajinikanth’s ‘Jailer 2’ to Hit Kerala... મહીસાગર પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા... Nani Responds to 'The Paradise' Critiq... Sara Ali Khan Shares Glimpses of Nidhi... How to Reach Gali Rakab Ganj in Delhi...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ లో ప్రారంభమైన నిమజ్జన శోభాయాత్ర

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 26 Sep 2026, 10:00 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద హిందూ సంఘాలు, గణేశ్ మండపాల నిర్వాహకులు కలెక్టర్ రాజర్షిషా హామీతో నిరసన విరమించారు.

అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి గణేశ్ విగ్రహానికి పూజలు నిర్వహించి నిమజ్జన శోభాయాత్రను యథావిధిగా ప్రారంభించారు. దీంతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన నిమజ్జన వాహనాలు తిరిగి కదిలాయి.

అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఏఎస్పీ మౌనిక, సురేందర్ తదితరులు అక్కడ ఉన్నారు.
📲Get App